ఈ ప్రోటీన్-ఆధారిత శరీరంలో, సజీవంగా జన్మించే వ్యక్తి యొక్క సంభావ్యత,
లాటరీ యొక్క మొదటి బహుమతిని వరుసగా నలభై సార్లు గెలుచుకోవడం కంటే
చాలా తక్కువగా ఉంటుంది.
మనం నిత్య జీవమును పొందుకొనగోరినట్లైతే, పరిశుద్ధగ్రంథం అంతటా,
తోచినట్లుగా ఆయన వాక్యములకు ఏదీ కలపకూడదని లేక అందులో నుండి
ఏదియూ తీసివేయకూడదని ప్రాముఖ్యత వహిస్తూ, దేవుని వాక్యములు
గొప్ప ఖచ్చితత్వంతో నమోదు చేయబడ్డాయి.
యేసు మరియు తొలినాటి సంఘం యొక్క అపొస్తలులు ఆచరించిన ప్రతిదీ
దేవుని సంఘంలో భద్రపరచబడింది.
అపొస్తలుడైన పౌలు మరియు యోహాను, “మనం ఖచ్చితంగా
తల్లియైన దేవుడిని కలిగియున్నాము,” అని చెప్పారు, మరియు ఆత్మీక హవ్వ అయిన
తల్లియైన దేవుడు మానవాళికి నిత్య జీవమును ఇచ్చునని కూడా మనకు జ్ఞానోదయం చేస్తున్నారు.
ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా
–ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు
దేవుడు వానికి కలుగజేయును; ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో
ఏదైనను తీసివేసినయెడల.
దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను
వానికి పాలులేకుండ చేయును.
ప్రకటన 22:18-19
దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; . . .
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను;
స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
ఆదికాండము 1:26-27
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం