పాపులను వెదకి రక్షించుటకు తాను ఈ భూమిపైకి వచ్చారని యేసు చెప్పారు.
పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి వచ్చిన మానవాళి, శృంగధ్వని పండుగ నుండి
ప్రాయశ్చిత్తార్థ దినం వరకు గల ప్రార్థన వారముల సమయంలో పరిపూర్ణమైన
మారుమనస్సు పొంది దేవుడు స్థాపించిన క్రొత్త నిబంధన యొక్క సత్యమును
సర్వలోకమునకు ప్రకటించే ప్రేమను హత్తుకొనవలెను.
క్రొత్త నిబంధన తండ్రియైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి మరియు
తల్లియైన దేవుని యొక్క బలిదానమును కలిగియున్నది.
తమ పిల్లల యొక్క రక్షణ నిమిత్తము సిలువ వేదనను మౌనంగా సహించినందున మరియు
మరణము యొక్క బలిదానము వలన, పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళే మార్గము, అనగా,
పరలోక రాజ్యము యొక్క ద్వారము, ఈనాడు మానవాళి కొరకు తెరవబడెను.
అందుకు యేసు – రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు.
మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని
నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
లూకా 5:31-32
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం