రాజులు పరిపాలించిన రోజులలో, రాజు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినవారికి
రాజద్రోహం నేరం కింద మరణశిక్ష విధించబడెను.
అదేవిధంగా, పరిశుద్ధగ్రంథపు బోధనలను—రాజులకు రాజు అయిన దేవుని యొక్క ఆజ్ఞలను
పాటించటం చాలా ముఖ్యమైనది.
కావున, దేవుని సంఘము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన విశ్రాంతి దినము మరియు పస్కా వంటి
క్రొత్త నిబంధనను ఆచరిస్తుంది.
దావీదు మరియు సొలొమోను లాంటి అనేక ప్రవక్తలు తండ్రి యుగంలో యెహోవా దేవుడిని మాత్రమే
ప్రేమించినట్లుగానే, మరియు కుమారుని యుగంలో యేసు క్రీస్తును ప్రేమించిన తొలినాటి పరిశుద్ధులు
మరియు అపొస్తలులు వలె, పరిశుద్ధాత్మ యుగంలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు
తల్లియైన దేవుడిని ప్రేమించడం రక్షణ యొక్క రహస్యము.
శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును.
ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.
1 తిమోతి 6:15
ఇది వరకు మీరేమియు నా పేరట అడుగలేదు;
మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.
యోహాను 16:24
జయించు వానిని . . . నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి
దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును,
నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను.
ప్రకటన 3:12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం