ఇశ్రాయేలీయులు విషసర్పాల చేత కాటువేయబడినప్పుడు తమను రక్షించిన దేవుని మాటను మరచిపోయారు.
బదులుగా, వారు 800 సంవత్సరాల పాటు ఇత్తడి సర్పాన్ని ఆరాధించారు,
కానీ ఆ ఇత్తడి సర్పము హిజ్కియా చేత విరుగగొట్టబడెను.
అదేవిధంగా, మానవాళిని రక్షించే యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తమే అత్యంత ముఖ్యమైన విషయం.
కాబట్టి, కేవలం శిక్ష విధించుటకు మాత్రమే ఒక పరికరమైన, సిలువను మనం నిలువబెట్టినట్లైతే,
మనం శపించబడెదమని గ్రహించవలెను.
సిలువ పురాతన బబులోను కాలం నుండి రోమ్ కు సంక్రమించెను.
యేసు పరలోకానికి ఆరోహణమై, అపొస్తలులందరూ
వెళ్ళిపోయిన తర్వాత, ఇది క్రీ.శ. 431లో సంఘములో పరిచయం చేయబడెను.
"విగ్రహాలను ఆరాధించకుడి " అని చెప్పిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని
బోధనలకు అనుగుణంగా, దేవుని సంఘము సిలువ లేదా మరేదైనా విగ్రహాలను ప్రతిష్టించదు లేదా పూజించదు.
“పైన ఆకాశమందేగాని క్రింది భూమి యందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు
దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు;
వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.”
నిర్గమకాండము 20:4-5
–యెహోవాకు హేయముగా శిల్పిచేతులతో మలిచిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి
చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా–ఆమేన్ అనవలెను.
ద్వితీయోపదేశకాండము 27:15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం