యేసు మనకు అందించిన ఉపమానం ద్వారా, అబ్రహము తండ్రియైన దేవుడిని సూచిస్తున్నారని,
మరియు అబ్రహం కుటుంబానికి వారసుడిని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన శారా,
స్వతంత్రురాలుగా మరియు క్రొత్త నిబంధనగా సూచించబడిన మన తల్లి అని మనం గ్రహించగలము.
దేవుడిని ఏమాత్రం నమ్మని వారు ఎలియాజరు వంటివారు, వారి తల్లిదండ్రులు బానిసలుగా ఉండినవారు,
లేదా తండ్రియైన దేవుడిని మాత్రమే విశ్వసించే ఇష్మాయేలు వంటి ప్రజలు, దేవునికి వారసులు కాలేరు.
తండ్రియైన దేవుడిని (క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారిని) మరియు స్వతంత్రురాలైన
తల్లియైన దేవుణ్ణి స్వీకరించు వారు, దేవుని శరీరం మరియు రక్తం ద్వారా
"నా పిల్లలు" అని ముద్రించబడిన వారు, పరలోక రాజ్యము యొక్క వారసులు కాగలరు.
“అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును
అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి . . ."
లూకా 16:22-24
అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను.
ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి . . . కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి
కుమారులమే గాని దాసి కుమారులము కాము.
గలతీయులు 4:23-31
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం