ఆదాము మరియు హవ్వ అపవాది మాటలను గైకొన్నారు, నిషేధించబడిన ఫలాన్ని తిన్నారు,
మరియు ఏదేను తోట నుండి బహిష్కరించబడ్డారు.
రాజైన సౌలు దేవుని మాటలను అల్పమైనదిగా యెంచి,
ప్రజల చిత్తాన్ని అనుసరించాడు, మరియు సింహాసనం నుండి బహిష్కరించబడ్డాడు.
అలాగే, ఈ యుగంలో, దేవుని వాక్యాన్ని గైకొను వారికి మాత్రమే పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది.
మనం దేవుని వాక్యములకు విధేయత చూపినపుడు, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో ఉండును,
మరియు మనం ఆశీర్వాదకరమైన జీవితాన్ని గడుపుతాము.
మానవులందరూ అసంపూర్ణులైనందున, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మరియు
మన విశ్వాసపు పితరుల వలె పరిశుద్ధాత్మతో నింపబడటానికి మనం చివరి వరకు విధేయతతో
దేవుని యొక్క పరిపూర్ణ మార్గాన్ని మనం అనుసరించవలెను.
మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు,
ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.
అపొస్తలుల కార్యములు 5:32
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం