మనం సత్యమును సాధన చేయనట్లైతే, మన ఆత్మలు అంధకారంగా మారి విచక్షణను కోల్పోయి,
చివరకు విశ్వాసాన్ని కోల్పోయి దేవున్ని నిరాకరిస్తారని
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు చెప్పారు.
మనం ఈ భూమిపై, మూడవ-డైమెన్షన్ లోకముపై జీవిస్తున్నందున, నాల్గవ మరియు
ఐదవ డైమెన్షన్ లోని పరలోకపు ప్రపంచాన్ని తీర్పు తీర్చలేము కనుక, మనలను ఎల్లప్పుడూ
ఆశీర్వదించే దేవుని వాక్యములను విశ్వసించి ఆయన బోధనలను అనుసరించవలెను.
మోషే, దావీదు, గిద్యోను, మరియు యెహొషువ లాంటి విశ్వాసపు పితరులు,
మనుష్యుల ఇంగిత జ్ఞానమునకు అసాధ్యముగా కనపడిన పరిస్థితులలో కూడా,
దేవుని వాక్యమును గైకొనటం ద్వారా దీవించబడ్డారు.
వారి చరిత్రను పరిశీలిస్తే, దేవుని సంఘం సభ్యులు పరిశుద్ధాత్మ యుగములో రక్షకులైన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని విశ్వసించును,
మరియు వారి వాక్యములను వెంబడిస్తారు.
ఫలితంగా, ప్రపంచమంతటా సువార్త యొక్క అద్భుతమైన కార్యము జరుగుచున్నది.
కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును?
యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
కీర్తనలు 121:1-2
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం