దేవుడు, " పరిశుద్ధ గ్రంథపు వాక్యములకు ఎన్నడూ ఏమియూ కలపవద్దు లేదా తీసివేయవద్దు" అని సెలవిస్తున్నారు,
మరియు జీవజలాన్ని ఇచ్చే ఆత్మ మరియు పెండ్లికుమార్తె వద్దకు ప్రజలు వెళ్ళినప్పుడు, వారు
రక్షించబడతారని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది.
కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడైన, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని, మరియు పెండ్లికుమార్తె అయిన
తల్లియైన దేవుడిని విశ్వసించే దేవుని సంఘము అనునది, దేవుడు సంతోషించే సంఘము మరియు
అది రక్షింపబడే సంఘము.
వాగ్దానపు పిల్లలు కృపచే ఎన్నుకోబడిన శేషము అని మరియు వారు రక్షింపబడే ఇస్సాకు లాంటి
వాగ్దానపు పిల్లలు అని అపొస్తలుడు పౌలు పరిశుద్ధ గ్రంథములో వ్రాశాడు. అనగా పరిశుద్ధాత్మ యుగంలో
తల్లియైన దేవుడిని విశ్వసించే వారు ఇస్సాకు వలె వాగ్దానపు పిల్లలుగా మరియు
దేవుని కృపచే ఎన్నుకోబడిన శేషము అవుతారని దీని అర్థం తద్వారా వారు రక్షింపబడగలరు.
సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము.౹
గలతీయులకు 4:28
యెషయా ఇశ్రాయేలీయులకు సంబంధించి, “ ఇశ్రాయేలీయుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉన్నప్పటికీ,
వారిలో శేషము మాత్రమే రక్షింపబడెదరు” అని ఆర్భాటించారు.
రోమీయులకు 9:27
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం