దేవుడు స్వయంగా తన స్వరక్తంతో (క్రొత్త నిబంధన పస్కా యొక్క అమూల్యమైన రక్తంతో), స్థాపించిన సంఘము, యేసు మరియు తన శిష్యుల వలెనే ఏడవ దినమైన, విశ్రాంతి దినమును (శనివారం) పరిశుద్ధంగా ఆచరించే సంఘము, మరియు అది పాప క్షమాపణ నిమిత్తము ప్రజలను తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిజం ఇచ్చే సంఘము అనగా దేవుడు మనతో ఉండే మరియు బైబిల్ సాక్ష్యమిచ్చినట్లుగా మనకు రక్షణను ఇచ్చే సంఘము దేవుని సంఘము.
రక్షింపబడే ప్రజల హృదయాలలో దేవుని యొక్క విశ్రాంతి దినమును మరియు పస్కా లాంటి క్రొత్త నిబంధనను కలిగియుంటారు. వారు ఆత్మ మరియు పెండ్లికుమార్తె అయిన క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని గుర్తించి స్వీకరిస్తారు మరియు ప్రపంచానికి ఏది తప్పు మరియు ఏది సరైనదో బోధించే పరలోకపు పిల్లలుగా వారి కార్యమును నెరవేరుస్తారు.
దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు . . .
1 కొరింథీయులు 1:1-2
ఇదే యెహోవా వాక్కు. “నా జనులు నా నామము తెలిసికొందురు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలిసికొందురు.”
యెషయా 52:5–6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం