“దేవుని యందు విశ్వాసముంచుట” అనగా ఆయన ఇచ్చే వాక్యములను గైకొని
వాటిని ఆచరణలో పెట్టటమని అర్థం.
లోతు భార్య ఉప్పు స్తంభముగా మారినట్లుగా, మరియు ఇశ్రాయేలీయులు
తమ శత్రువులకు బానిసలుగా మారినట్లుగా, దేవుని వాక్యమును విననివారు కూడా
ఈనాడు అలాంటి దురదృష్టాలను ఎదుర్కొంటారు.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని చేత ఇవ్వబడిన బోధనలు మాత్రమే
పరలోకంలో నిత్య రక్షణకు గల ఏకైక మార్గమని దేవుని సంఘ సభ్యులు విశ్వసిస్తారు,
మరియు “ఈరోజు మనపై దేవుడు ఎలాంటి ఆశీర్వాదపు మాటలను కుమ్మరించును?” అంటూ
ఆత్రుతగా ఎదురుచూస్తూ ఆయన విధులను మరియు వాక్యములను సంతోషంగా వెంబడిస్తారు.
నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –
నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును
నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.
నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన యెడల
నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.
యెషయా 48:17-18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం