ఈరోజు కూడా, దేవుడు ఏదేను తోటలో ఆదాము మరియు హవ్వకు ఆశీర్వాదములు ఇచ్చుటకు,
“మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు” అని చెప్పినట్లుగానే,
విశ్రాంతి దినము మరియు పస్కా వంటి క్రొత్త నిబంధనను గైకొనవలెననే దేవుని ఆజ్ఞలో,
ఆయన యొక్క లోతైన చిత్తము ఉన్నది.
క్రొత్త నిబంధన ద్వారా మానవాళిపై ఆశీర్వాదాలు కుమ్మరించాలనే
అంతిమ చిత్తాన్ని ఇది కలిగి ఉంది.
మనం మన స్వంత అనుభవం మరియు జ్ఞానముపై మాత్రమే ఆధారపడి,
దేవుని వాక్యమును తక్కువగా యెంచినట్లైతే, చివరకు కష్టాలు మరియు
దురదృష్టాలు మనలను వెంబడించును.
దేవుని వాక్యాన్ని దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోల మాదిరిగానే అమూల్యమైనదిగా
భావించినప్పుడు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఆశీర్వాదం మరియు మహిమను మనం
పొందుకొనెదమని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మనకు బోధించారు.
మీరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా మీ పితరులతో ప్రమాణముచేసిన దేశమునకు పోయి
దాని స్వాధీన పరచుకొనునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.
ద్వితీయోపదేశకాండము 8:1
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన
ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీద నున్న
సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.
ద్వితీయోపదేశకాండము 28:1
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం