ప్రథమ ఫలముల పండుగ యొక్క ప్రవచనం ప్రకారం,
నిద్రించినవారిలో యేసు ప్రథమ ఫలములుగా ఆదివారమందు
పునరుత్థానమయ్యారు. ఆయన మానవాళికి పునరుత్థానము యొక్క
నిరీక్షణను ఇస్తూ, మరణము యొక్క శక్తిని బ్రద్ధలుగొట్టిన దినము,
పునరుత్థాన దినమై యుండెను.
మానవాళికి పునరుత్థానపు ఆశను ఇచ్చుటకు మరియు దేవదూతల
రూపాన్ని పునరుద్ధరించుటకు దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు పరలోక తల్లి ఈ భూమిపైకి వచ్చారు.
పరిశుద్ధ గ్రంథపు బోధనలను పాటిస్తూ, మన ఆత్మీక కన్నులను
తెరుచుటకు మానవాళి గ్రుడ్లను కాకుండా, రొట్టెను విరవటం ద్వారా
ఆదివారమందు పునరుత్థాన దినమును ఆచరించవలెను.
ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు. 1 కొరింథీయులు 15:20
యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల . . . క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు . . . ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. 1 థెస్సలొనికయులు 4:14–17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం