నోవహు కాలంలో వరదలతోనూ, సొదొమ గొమొఱ్ఱా కాలంలో అగ్నిప్రమాదంతోనూ దేవుడు భూమిని తీర్పు తీర్చినప్పుడు, దేవుని వాక్యాన్ని ఎగతాళిగా భావించి పారిపోని వారు నాశనమయ్యారు.
అదే విధంగా, “యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం చూసినప్పుడు, మీరు పారిపోవలెను” అని
యేసు చెప్పిన మాటలను నమ్మకుండా, గెలుపు భావనతో అధిగ మించిన వారందరూ రోమన్ సైన్యం యొక్క
రెండవ దాడిలో నాశనమయ్యారు.
అగ్ని ద్వారా దేవుడు ఇచ్చే చివరి తీర్పును ప్రపంచం ఒక హాస్యంగా భావిస్తుంది.
ఏమైనా, దేవుడు ఒక్క వ్యక్తి కూడా నశించకుండా ప్రజలందరూ రక్షణ పొందాలని
కోరుచూ, ఆయన మానవాళి కోసం వేచియున్నారు.
ఈ విధంగా, దేవుని సంఘము సభ్యులు దేవుని చిత్తానుసారంగా రక్షణ యొక్క సమాచారాన్ని
ఈ ప్రపంచానికి దృఢంగా సాక్ష్యమిస్తారు.
అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,౹
–ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను?
, , , ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు . . .
, जिसके कारणआकाश आग से पिघल जाएँगे, और आकाश के गण बहुत ही तप्त होकर गल जाएँगे।
అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.
2 పేతురు 3:3-13
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం