ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు గడిపిన తర్వాత అంతిమంగా వారిని ఆశీర్వదించాలనే గొప్ప ఉద్దేశ్యమును దేవుడు కలిగియున్నట్లుగానే, ఈనాడు, దేవుడు మన విశ్వాస మార్గంలో కష్టాలను మరియు అడ్డంకులను ఉంచవచ్చు, కాని ఆయన అంతిమ ఉద్దేశ్యం మన ఆత్మలను పరిపూర్ణం చేసి మనకు పరలోక రాజ్యపు ఆశీర్వాదాలను అనుగ్రహించడమే.
ఈ భూమి ఘోరమైన పాపాలు చేసిన పరలోక దూతలు త్రోసివేయబడి జీవిస్తున్న ఆత్మీక జైలు. అందువల్ల ఈ భూమిపై, శాంతి మరియు సంతోషాల కంటే బాధ మరియు వేదనల క్షణాలు ఎక్కువగా ఎదురవుతాయి. మానవాళి యొక్క ఈ పాపాలను తొలగించడానికి, దేవుడు సిలువపై తన రక్తాన్ని చిందించారు మరియు పాప క్షమాపణ మార్గమైన క్రొత్త నిబంధన పస్కా ద్వారా మనం పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళే మార్గాన్ని తెరిచారు.
తుదకు నీకు మేలుచేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. ద్వితీయోపదేశకాండము 8:16
నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. లూకా 19:10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం