కుమారుని యుగంలో శరీరధారిగా వచ్చిన దేవుడిని పొందుకున్నవారికి తొలకరి వర్షపు పరిశుద్ధాత్మ ఇవ్వబడెను.
అదేవిధంగా, పరిశుద్ధాత్మ యుగంలో శరీరధారిగా వచ్చియున్న దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు
తల్లియైన దేవుడిని పొందుకున్నవారికి, మరియు క్రొత్త నిబంధన పస్కా ద్వారా దేవుని శరీరము మరియు రక్తమును స్వతంత్రించుకున్నవారికి, కడవరి వర్షపు పరిశుద్ధాత్మ ఇవ్వబడును.
దేవుడు భూమ్యాకాశములను సృజించినపుడు, ఆయన తననితాను, “మన” అని సూచించుకున్నారు.
ఛాయ మరియు దాని నిజస్వరూపమునకు మధ్యన గల సంబంధం ద్వారా, ఈ భూమిపై ఇక్కడ
మనం ఒక కుటుంబాన్ని కలిగియున్నట్లుగానే, పరలోకమందు మనం కుటుంబాన్ని కలిగియున్నామని
దేవుడు మనకు బోధించారు. తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని యొక్క రక్షణను గ్రహించిన
పిల్లలకు, దేవుడు తాను వారిపై కుమ్మరించిన పరిశుద్ధాత్మతో లోకాన్ని రక్షించే ఆశీర్వాదకరమైన
కార్యమును కూడా ఇచ్చారు.
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము . . . దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.
ఆదికాండము 1:26–27
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం