తప్పిపోయిన గొఱ్ఱెలకు రాజు కంటే గొఱ్ఱెల కాపరి చాలా ముఖ్యమైనవారు,
మరియు ఎడారిలో బంగారం కంటే నీరు చాలా విలువైనది.
మానవాళి దేవుని యొక్క న్యాయపీఠము యెదుట నిలబడినప్పుడు
దేవుని ఆజ్ఞల యొక్క విలువ బయలుపరచబడును.
ఇది ఎందుకనగా ఒకరు దేవుని ఆజ్ఞలను గైకొన్నారా లేదా అనే దానిపై ఆధారపడి
పరలోకము మరియు నరకము నిర్ణయించబడెను.
పరలోకరాజ్యము అనునది పాపులు ప్రవేశించలేని స్థలము కనుక,
వారు తమ పాపముల కొరకు క్షమాపణ పొందటం అత్యవసరము.
క్రొత్తనిబంధన పస్కా ద్వారా దేవుడు క్రీస్తు యొక్క అమూల్య రక్తంలో
పాప క్షమాపణను వాగ్దానం చేశారు.
కాబట్టి, దావీదు వలె, మానవాళి దేవుని యొక్క వాగ్ధానము యందు విశ్వాసము
కలిగియుండవలెను మరియు ఆయన ఆజ్ఞలను ప్రేమించవలెను.
బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి . . .
కీర్తనలు 119:127
అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి నా కాలము
సమీపమైయున్నది; నాశిష్యులతో కూడ నీ యింట పస్కాను ఆచరించెదనని
బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను.
యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.
ఆయన, “ఇదిపాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న
నా నిబంధన రక్తము” అని చెప్పారు.
మత్తయి 26:18–28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం