ఒలీవల కొండ నుండి యేసు ఆరోహణమును చూసిన శిష్యులు,
పరిశుద్ధాత్మ లేకుండా, ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడనేరదని గ్రహించారు.
ఆవిధంగా, వారు తొలకరి వర్షము యొక్క పరిశుద్ధాత్మ కొరకు అడుగుచూ,
ఆరోహణ దినము నుండి పెంతెకొస్తు దినము వరకు పది రోజుల పాటుగా
హృదయపూర్వకంగా ప్రార్థించారు.
ఏలియా కర్మెలు పర్వతముపై 850 మంది అబద్ధ ప్రవక్తలను ఓడించినప్పుడు,
విజయానికి ముందు ప్రార్థన జరిగింది.
మానవాళి యొక్క రక్షణ నిమిత్తము ఈ భూమిపైకి వచ్చిన యేసు,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు, మరియు తల్లియైన దేవుడు, ప్రతిరోజు తెల్లవారు జామున
ప్రార్థనలతో తమ సువార్త కార్యమును ప్రారంభించటం ద్వారా ఒక మాదిరిని ఏర్పరిచారు.
కాబట్టి, దేవుని సంఘ సభ్యులు కూడా, ప్రార్థన ద్వారా ఆత్మీక బలాన్ని పొందుకుంటూ,
తమ దినాన్ని ప్రారంభిస్తారు.
అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును,
తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును,
వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.
మత్తయి 7:7-8
అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి;
అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
మార్కు 11:24
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం