పాత నిబంధన చరిత్రలలో చూపినట్లుగా, విధేయతగా ఉండనివారు,
కనాను దేశమైన, పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు.
ఈ చరిత్ర ద్వారా, సిద్కియా రాజు మొదట ఎలా విధేయుడిగా ఉన్నాడో తరువాత ఎలా అవిధేయుడిగా మారాడో,
మరియు సౌలు రాజు ఎలా సగం విధేయుడిగా మరియు సగం అవిధేయుడిగా ఉన్నాడో, అలాగే మొదటి నుండి
అవిధేయుడిగా ఉన్నవారిని మనం చూడవచ్చు. ఈ ప్రజలు రక్షింపబడలేరు, అయితే గొఱ్ఱెపిల్ల
ఎక్కడికి వెళ్లినా ఆయనను అనుసరించే వారు రక్షింపబడతారు.
గొఱ్ఱెపిల్లగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారు, దేవుని వాక్యమును గైకొనేవారు
పరలోకం వెళ్తారని బైబిల్ ద్వారా ధృవీకరించారు. "మీరు తల్లియైన దేవుని బోధలను
పూర్తిగా అనుసరించినప్పుడు, మీరు ఊహించని అనేక మంచి విషయాలు జరుగుతాయి"
అని ఆయన తన బోధనలను మానవాళికి వదిలి వెళ్ళారు.
మీరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా మీపితరులతో ప్రమాణముచేసిన దేశమునకు పోయి
దాని స్వాధీనపరచుకొనునట్లు నేడు నేను నీకాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను . . .
నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయ ములో నున్నది తెలుసుకొనుటకు
నిన్ను అణచు నిమిత్తమును . . .
ద్వితీయోపదేశకాండము 8:1-2
తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా౹
కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము.
హెబ్రీయులు 3:18-19
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం