యేసు క్రీస్తు పరలోకము నుండి ఈ భూమిపైకి దిగి వచ్చి తిరిగి పరలోకానికి
ఆరోహణమైనట్లుగానే, ఈ భూమిపై దేవున్ని విశ్వసించువారు కూడా
పరలోకానికి తిరిగి వెళ్ళవలెను. పరలోక రాజ్యములో ప్రవేశించుటకు
ముందస్తు ఆవశ్యకత అనగా నిత్య జీవమును పొందుకొనుట.
మానవాళి దేవుని చేత వాగ్ధానం చేయబడిన నిత్య జీవమును పొందుకున్నప్పుడు
మాత్రమే వారు మరణం లేని పరలోకమునకు వెళ్ళగలరు. క్రొత్త నిబంధన పస్కా
ద్వారా యేసు శరీరము తిని ఆయన రక్తమును త్రాగువారికి మాత్రమే
నిత్య జీవము అనుమతించబడెను.
మన విశ్వాసము ఎంత గొప్పదైనను, మనం పస్కాను
ఆచరిస్తేనేగాని నిత్య జీవమును పొందుకొనజాలము.
ఈ లోకంలో క్రొత్త నిబంధనను ఆచరించే ఏకైక సంఘము
దేవుని సంఘము మాత్రమే.
కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా
గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై,
వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.
హెబ్రీయులు 10:35–36
నిత్యజీవము అనుగ్రహింతుననునదియే
ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.
1 యోహాను 2:25
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం