యోనా దేవుని యొక్క ఆజ్ఞకు విధేయతగా నీనెవె ప్రజలకు ప్రకటించినపుడు,
కుడి ఎడమలు ఎరుగని నూట ఇరవైవేల నీనెవె పట్టణ ప్రజలు యోనా మాట వినిరి,
మరియు వారందరూ మారుమనస్సు పొందిరి. ఈ యుగంలో కూడా, మనం
క్రొత్త నిబంధన పస్కాను—రక్షణ యొక్క సత్యమును మరియు పాప క్షమాపణను
—దేవుని నియమాలను గ్రహించని ప్రజలందరికీ ప్రకటించవలెను.
మోషే సమయంలో తమ ఇంటి ద్వారములపై పస్కా గొఱ్ఱెపిల్ల
యొక్క రక్తము ఉంచబడిన ఇళ్ళు తెగుళ్ళ నుండి రక్షింపబడినట్లుగానే,
క్రొత్త నిబంధన సమయంలో పస్కా రొట్టె మరియు ద్రాక్షారసం ద్వారా
యేసు క్రీస్తు యొక్క శరీరము మరియు రక్తములో పాల్గొన్నవారు
రక్షణ యొక్క ముద్రను పొందుకోగలరు.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు క్రొత్త నిబంధన పస్కాను సాక్ష్యమిచ్చారు.
ఆయన పరిశుద్ధగ్రంథం యొక్క ప్రవచనముల ప్రకారంగా, చివరి దినాలలో
మానవాళి యొక్క పాపములను క్షమించుటకు మరలా వచ్చియున్న దేవుడు.
“ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను
క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి;
ఇదే యెహోవా వాక్కు . . . నేను వారి దోషములను క్షమించి
వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను . . .” యిర్మియా 31: 31—34
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం