జీవగ్రంథంలో నమోదు చేయబడిన ప్రతి ఒక్కరి క్రియలు,
వేలాదిసంవత్సరాల తర్వాత కూడా తుడిచివేయబడదు, కాని
అవి బహుమతులకు లేదా శిక్షకు తగినవో దేవుని చేత తీర్పు తీర్చబడును.
అదేవిధంగా, వారిని పరలోకానికి నడిపించే నీతివంతుల యొక్క పునరుత్థానంలో
వారు పాలుపుచ్చుకొనెదరు, లేక వారిని నరకానికి నడిపించే దుష్టుల యొక్క
పునరుత్థానంలో వారు పాలుపుచ్చుకొనెదరు.
తొలినాటి సంఘు పరిశుద్ధులు యేసు యొక్క పునరుత్థానమును అనుభవపూర్వకంగా
చూశారు మరియు వారి విశ్వాసమందు ధృడంగా నిలిచారు. ఈనాడు, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు పరలోక తల్లి మనకు పునరుత్థానము మరియు రూపాంతరంలో విశ్వాసము
కలిగియుండుడని బోధిస్తున్నారు. సమస్త మానవులు దేవునికి భయపడి
తమ పాపముల పట్ల పూర్తిగా మారుమనస్సు పొందునపుడు, వారు ఆత్మీక శరీరములోకి
మార్పు పొందుదురు మరియు దేవదూతల ప్రపంచానికి తిరిగి వెళ్ళుదురు.
నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని
వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి . . . ఈ విధమున
నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి
నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.
అపొస్త.కా. 24:15–16
మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను
రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము . . . ఆయన మన దీనశరీరమును
తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.
ఫిలిప్పీయులు 3:20–21
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం