పరిశుద్ధగ్రంథంలో నమోదు చేయబడిన దేవుని యొక్క ప్రతి వాక్యము తప్పకుండా నెరవేరబడెను. 2,000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు గురించి పరిశుద్ధగ్రంథము సాక్ష్యమిచ్చెను, మరియు ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని చేత పరిశుద్ధాత్మ యొక్క యుగంలో చేపట్టవలసిన రక్షణ యొక్క కార్యమును కూడా ఇది సాక్ష్యమిస్తుంది.
రక్షింపబడే ప్రజలు—సాతాను చేత పాలించబడే ఈ లోకంలో విజయం సాధించాలనే విశ్వాసము గల ప్రజలు—దేవుని ఆజ్ఞలను గైకొనే శేషించిన స్త్రీ యొక్క సంతానమని పరిశుద్ధగ్రంథము ప్రవచిస్తున్నది. ఇస్సాకు వలె వారు, తల్లి ద్వారా పరలోక రాజ్యము యొక్క వారసత్వమును పొందుదురని కూడా ఇది సాక్ష్యమిస్తుంది.
లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి... యోహాను 5:39
కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాది యనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితోకూడ పడ ద్రోయబడిరి. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను. ప్రకటన 12:9, 17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం