పర్ణశాలల పండుగలో ఇవ్వబడిన జీవజలము అనునది కడవరి వర్షపు పరిశుద్ధాత్మ అని యేసు చెప్పారు.
ప్రవక్తయైన జెకర్యా, యెహేజ్కేలు మరియు అపొస్తలుడైన యోహాను దేవుని సింహాసనం అని పిలువబడే
పరలోక తల్లి యెరూషలేము జీవజలములకు ఊట అని సాక్ష్యమిచ్చారు. మరియు ఆమె పరిశుద్ధాత్మ యుగంలో
మానవాళికి నిత్య జీవమును ఇచ్చునని వారు సాక్ష్యమిచ్చారు.
దేవుని సంఘము, "దేవుని ఎరుగువారు కడవరి వర్షం యొక్క పరిశుద్ధాత్మను పొందుకొనును" అనే వాక్యములను విశ్వసిస్తుంది.
మానవాళి తప్పకుండా వచ్చి క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని నుండి రక్షణను పొందుకోవలెనని,
మరియు పర్ణశాల పండుగ నాడు కడవరి వర్షపు పరిశుద్ధాత్మను కూడా పొందుకోవలెనని వీరు సమస్త మానవాళికి సరిగ్గా
ప్రకటించుటకు కావలివారి వలె కార్యమును చేపట్టుచున్నారు.
యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక . . . యేసు నిలిచి–ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.౹ నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను.
యోహాను 7:2-39
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను;
దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం