“రేపటి గురించి అతిశయపడకుడి” అనే వాక్యములు, అనిశ్చిత రేపటి వరకు ఆశీర్వాదం కొరకు మన అవకాశాన్ని వాయిదా వేయకపోవటం చాలా అవసరమని దేవుని స్మరణ. బదులుగా, మనం ఈరోజు మన సహోదర సహోదరీలతో ప్రేమను పంచుకోవలెను, ఈరోజు ప్రార్థించవలెను, ఈనాడు మన తప్పుడు క్రియలకు మారుమనస్సు పొంది, ఈనాడు రక్షణ యొక్క వార్తను ప్రకటించవలెను.
మార్గమందు సత్యమును గ్రహించిన వెంటనే బాప్తిస్మము పొందిన ఐతియోపియుల రాణి కందాకే యొక్క నపుంసకుడు, మరియు తెల్లవారు జాము కొరకు వేచియుండకుండా అర్థరాత్రి బాప్తిస్మము పొందిన జైలు అధికారి మరియు అతని ఇంటివారి చరిత్ర ద్వారా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మనకు బోధించారు — క్రొత్త నిబంధన సువార్తను, అనగా రక్షణ యొక్క వార్తను, మనం గ్రహించిన క్షణంలోనే ప్రకటించడం ద్వారా మాత్రమే లోకాన్ని రక్షించగలమని.
రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. సామెతలు 27:1
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం