పరిశుద్ధ గ్రంథము కల్పితము కాదు; అది మానవాళి భవిష్యత్తుకు హామీ ఇచ్చే దేవుని జీవపు వాక్యము. బబులోను సామ్రాజ్యం తర్వాత రాజ్యాల ఆవిర్భావము మరియు పతనము గురించి దానియేలుకు ఇవ్వబడిన ప్రవచనాల ద్వారా, మరియు 3,500 సంవత్సరాల క్రితం యోబుకు బయలుపరచబడిన నీటి చక్రము, అంతరిక్షంలో వేలాడే భూమి వంటి వైజ్ఞానిక నిజాల ద్వారా, పరిశుద్ధ గ్రంథము నిశ్చయంగా దేవుని వాక్యమని మనం గ్రహించవచ్చు.
రక్షింపబడబోయే పరిశుద్ధులను — గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథములో పేర్లు వ్రాయబడిన వారిని — అపొస్తలుడైన యోహాను చూశాడు. ఈనాడు, అపొస్తలుడైన యోహాను ముందే చూసినట్లుగా జీవగ్రంథములో పేర్లు వ్రాయబడిన దేవుని సంఘ సభ్యులు, పరలోక రాజ్యంలో తాము అనుభవించబోయే నిత్య మహిమ చేత లోతుగా కదిలింపబడి ప్రవచనాలను నెరవేరుస్తున్నారు.
అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగయుగములు యుగయుగాంతములవరకు రాజ్యమేలుదురు. దానియేలు 7:18
రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ప్రకటన 22:5
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం