ప్రచారం ద్వారా యేసు స్వయంగా మానవాళిని పాపం నుండి రక్షించే మాదిరిని చూపించారు. “లోకాన్ని రక్షించండి” అంటూ ఆయన మనకు క్రొత్త నిబంధన పనివారుగా ఉండే కార్యమును అప్పగించారు. కాబట్టి, తాను కోరినది మాత్రమే చేసిన ఏశావు వలె కాక, మొదటగా తాను చేయవలసినది చేసిన యాకోబు వలె మనం ఉండవలెను. అప్పుడు మాత్రమే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోగలము.
చేయవలసిన కార్యము చేసినవారికి పరలోక రాజ్యము, చేయనివారికి నరకము — ఇదే వారి మధ్య గల తేడా. యేసు వలె ప్రకటించే జీవితం జీవించిన అపొస్తలులతో పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన కార్యము ఎల్లప్పుడూ ఉన్నట్లుగానే, ఇప్పుడు మన కర్తవ్యము క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు యొక్క రక్షణను ప్రకటించటమే.
ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును. 2 కొరింథీయులు 3:6
ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. మార్కు 1:38
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం