మానవాళి పరలోక రాజ్యంలో సాతానుచే మోసగించబడి, దేవుని ద్రోహించిన పాపం వల్ల ఈ భూమిపైకి త్రోసివేయబడెను. పరలోకం నుండి తప్పిపోయిన పిల్లలను వెదకుటకు, వారికి పాప క్షమాపణ అనుగ్రహించుటకు, మరియు వారిని పరలోక రాజ్యంలోకి తిరిగి తీసుకువచ్చుటకు, యేసు 2,000 సంవత్సరాల క్రితం వచ్చారు, మరియు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు ఈ యుగంలో వచ్చారు.
దేవుని ప్రేమను గ్రహించిన పిల్లలు దేవునికి సంతోషాన్ని ఎలా తీసుకురాగలరో యేసు తలాంతులు మరియు మీనాల ఉపమానాల ద్వారా వివరంగా బోధించారు. పరలోకం నుండి తప్పిపోయిన పిల్లలను వెదుకుటకు దేవుడు నిరంతరంగా ప్రకటించినట్లుగానే, మనం కూడా తప్పిపోయిన సహోదర సహోదరీలను వెదకవలెను—ఇది మనం దేవునికి అర్పించగల అత్యంత అమూల్యమైన బహుమతి.
ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. మార్కు 1:35, 38
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం