భూలోక కుటుంబ వ్యవస్థ ద్వారా, పరలోకపు కుటుంబం ఉందని దేవుడు మనకు తెలియజేశారు. భూలోక పిల్లలు తమ తల్లిదండ్రుల యొక్క శరీరము మరియు రక్తమును స్వతంత్రించుకున్నట్లుగానే, పరలోక పిల్లలు పస్కా రొట్టె మరియు ద్రాక్షారసము ద్వారా తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని యొక్క శరీరమును మరియు రక్తమును పొందుకోవలెను. అలాంటి ప్రజలు మాత్రమే పరలోక పిల్లలుగా దేవుడిని “తండ్రి” మరియు “తల్లి” అని పిలవగలరు.
ఈనాడు, దేవుని సంఘము యొక్క సభ్యులు ప్రపంచవ్యాప్తంగా తమ మంచి క్రియల పట్ల ప్రశంసించబడ్డారు ఎందుకనగా వారు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని నుండి నేర్చుకున్న ప్రేమ మరియు త్యాగంతో ప్రజలందరినీ ప్రేమిస్తారు, మరియు ఎందుకనగా పరిశుద్ధ గ్రంథము ప్రవచించినట్లుగానే యెరూషలేము యొక్క మహిమను లోకమంతటా నింపినందున.
యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలివారిని ఉంచియున్నాను రేయైన పగలైనవారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. యెషయా 62:6-7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం