తమ రాజ్యములు మరింత శక్తివంతంగా మారినందువల్ల,
రెహబాము, సౌలు, ఉజ్జియా, ఆహాజు మరియు సిద్కియా వంటి రాజులు
చివరికి, వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి నాశనం చేయబడ్డారు.
మరోవైపు, రాజైయన యోతాము, రాజైన దావీదు, దానియేలు మరియు వారి ముగ్గురు
స్నేహితులు ఎల్లప్పుడూ దేవునికి నమ్మకంగా ఉండి, దేవుని ఆశీర్వాదాలను పొందారు.
ఈనాడు దేవుని సంఘము సభ్యులు అనుసరించాల్సిన విశ్వాసం యొక్క దిశను చూపించే ముఖ్యమైన పాఠం ఇది.
వారు ఎల్లప్పుడూ దేవునికి విధేయులుగా ఉండవలెను
మరియు పరిస్థితులను బట్టి మారే విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు.
అదే సమయంలో, వారు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని
యొక్క సహాయాన్ని విశ్వసించవలెను మరియు దేవుని మాట ప్రకారం సువార్త కార్యము చేయవలెను.
అప్పుడు, దేవుడు సీయోనును దావీదు రాజ్యము వలెనే
సర్వలోకముపై వర్ధిల్లేలా, శక్తివంతంగా ఉండేలా చేయును.
ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హత మాయెను.
అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.
1 దినవృత్తాంతములు 10:13-14
ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను.
2 దినవృత్తాంతములు 27:6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం