దేవుడు, “మీరు వాటిని తిను దినమున, నిశ్చయముగా చచ్చెదరు,” అని చెప్పిన
మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము, మరియు ఎవరైననూ తినిన యెడల
నిత్య జీవమును తీసుకువచ్చే జీవ వృక్షము ఏదేను తోటలో ఉండెను.
ఏమైనా, ఆదాము
మరియు హవ్వ సర్పము చేత శోధింపబడి, నిషేదిత ఫలాన్ని తినకూడదనే
దేవుని ఆజ్ఞను ధిక్కరించారు.
ఫలితంగా, వారు ఏమాత్రం జీవ వృక్షఫలములు
తినుటకు అనుమతించబడక, మరణపాత్రులైరి.
జీవ వృక్షము యొక్క నిజ స్వరూపము అనునది మనం యేసు యొక్క
శరీరము తిని ఆయన రక్తమును త్రాగే క్రొత్త నిబంధన పస్కా.
మనలను నిషేదిత ఫలమును తిన్న పాపం నుండి—మరణయోగ్యమైన
పాపము నుండి రక్షించుటకు, దేవుడు మనకు పస్కాను ఆచరించుటకు
మరియొక అవకాశమును—పరిశుద్ధ క్యాలండర్ ప్రకారం రెండవ నెలలో
దానిని ఆచరించుటకు అవకాశం ఇచ్చారు.
పస్కా క్రీ.శ. 325లో కొట్టివేయబడెను,
మరియు జీవ వృక్షమునకు గల మార్గము మరలా మూసివేయబడెను.
వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క వ్యవస్థాపకులైన,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు, పరిశుద్ధగ్రంథము యొక్క ప్రవచనముల
ప్రకారంగా,
మార్గాన్ని మరలా తెరిచియున్నారు.
. . . మడ్డిమీదనున్న ద్రాక్షారసము . . . మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును . . . ఆ దినమున జనులీలాగు నందురు
“ఇదిగో . . . మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు . . . ” యెషయా 25:6–9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం