మోషే సమయంలో, పస్కాను ఆచరించిన ఇశ్రాయేలీయులను దేవుడు తెగుళ్ళ నుండి రక్షించి పస్కాను ఆచరించని ఐగుప్తు కుటుంబాలందరినీ శిక్షించారు. ఈ యుగంలో కూడా, మనమెలా వినాశనముల నుండి తప్పించుకొని నిత్య జీవమును పొందుకోగలమో సూచిస్తుంది.
క్రొత్త నిబంధన పస్కా అనునది మానవాళి దేవుని యొక్క శరీరము మరియు రక్తమును స్వతంత్రించుకొని దేవుని పిల్లలుగా ముద్రించబడే దినము, మరియు అది వారు పరలోకంలో చేసిన పాపముల పట్ల క్షమాపణ పొందుకొని నిత్య జీవమును పొందుకునే దినము.
అందుకనే సర్వలోకము పస్కాను ఆచరించి రక్షణ పొందుకొనుటకు దేవుడు పరిశుద్ధ క్యాలండర్ ప్రకారంగా రెండవ నెల 14వ దినమందు పస్కాను ఆచరించుటకు మరియొక అవకాశాన్ని ఇచ్చును.
“. . . అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను . . . ప్రయాణ ములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన యెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయ బడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాప మును తానే భరింపవలెను.”
సంఖ్యాకాండము 9:10–13
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం