ఈ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ప్రవచించినట్లుగానే ఈ భూమిపైకి వచ్చి, దేవుని సంఘమును స్థాపించి, “నేను తల్లిని వెంబడిస్తాను” అని సెలవిస్తూ, ప్రవచనం ప్రకారం పరలోకపు తల్లి యెరూషలేమును తెలియజేశారు. ప్రవచింపబడినట్లుగానే, పరలోక తల్లి యెరూషలేము యొక్క మహిమ ఈ చీకటి ప్రపంచంలో నిరీక్షణ యొక్క వెలుగుగా మారెను.
ఇది దేవుని చేత నడిపించబడిన సువార్త అని విశ్వసిస్తూ, విశ్వాసులు యెరూషలేము యొక్క వెలుగును ప్రకాశించినందున, ప్రపంచం నలుమూలల నుండి విభిన్న భాషలు మరియు సంస్కృతుల ప్రజలు సీయోనుకు తిరిగి వెళ్ళుటకు త్వరపడుచున్నారు. ప్రవచనాలను విశ్వసించి, పరలోక తల్లి యెరూషలేము యొక్క మహిమను ప్రకాశించిన తన పిల్లలకు, దేవుడు, “వారు యుగయుగములు—అవును, యుగయుగాలు దానిని స్వతంత్రించుకొందురు” అని సెలవిచ్చిన తన వాగ్దానమును నెరవేర్చును.
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. యెషయా 60:2–3
అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగయుగములు యుగయుగాంతములవరకు రాజ్యమేలుదురు.౹ దానియేలు 7:18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం