ఇశ్రాయేలీయులు తమ విగ్రహారాధన పట్ల మారుమనస్సు పొందిన తర్వాత వారు
రెండవ పది ఆజ్ఞలను పొందుకున్నారు, మరియు వారు దేవుని నుండి ప్రాయశ్చిత్తం
పొందుకున్నారు కనుక దేవుడు ఆ దినమునకు ప్రాయశ్చిత్తార్థ దినము అని పేరు పెట్టారు.
పరిశుద్ధ క్యాలండర్ ప్రకారం ఏడవ నెల మొదటి రోజున వచ్చే శృంగధ్వని పండుగ అనునది
ప్రజలందరూ దేవుని పట్ల మారుమనస్సు పొందవలెనని సూచించుటకు మారుమనస్సు యొక్క
బూరను బిగ్గరగా ఊదే పండుగ ఎందుకనగా పది రోజుల తర్వాత ప్రాయశ్చిత్తార్థ దినము.
మోషే సమయంలో ప్రాయశ్చిత్తార్థ దినమునకు పదిరోజుల ముందు ఇశ్రాయేలీయులు మారుమనస్సు
యొక్క బూరను ఊదినట్లుగానే, రక్షించబడుటకు సమస్త లోకము క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి వద్దకు
మరియు తల్లియైన దేవుని వద్దకు వచ్చేలా పిలుచుటకు బాప్తిస్మము మరియు క్రొత్త నిబంధన పండుగల ద్వారా
పరిపూర్ణమైన మారుమనస్సు పొందుటకు మనమిప్పుడు బూరను ఊదవలెను.
–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము.
అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.
లేవీయకాండము 23:24
అందుకు యేసు – రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు.
మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను
పిలువరాలేదని వారితో చెప్పెను.
లూకా 5:31-32
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం