ఎర్ర సముద్రమును విభజించుటకు మరియు బండ నుండి నీటి ఊటలను ప్రవహింపజేయుటకై దేవుడు ఒక కాపరి కర్రను ఉపయోగించినట్లుగా, దేవుని చేతిలో ఉన్నదంతా ఎల్లప్పుడూ గొప్ప శక్తిని చూపించును.
ఈనాడు, సమరియ మరియు భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించే కార్యమును పొందుకున్న దేవుని సంఘము, కేవలం వ్యక్తిగత ప్రయత్నంతో కాక, దేవుని శక్తి ద్వారా ప్రపంచవ్యాప్త సువార్తను నెరవేర్చుచున్నది.
గాడిద యొక్క దవడ ఎముకతో వేయి మంది ఫిలిష్తీయులను ఓడించిన సమ్సోను వలె, శూరుడైన గొల్యాతుతో పోరాడిన చిన్న పిల్లవాడైన దావీదు వలె, మరియు జాలరులైన పేతురు, యోహాను మరియు యాకోబు వలె, ఈ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని విశ్వసించే వారు పరలోక రాజ్యం పట్ల ఆశను కలిగియున్నవారు గొప్ప చరిత్రను సృష్టిస్తున్నారు.
సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు . . . . . . ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.౹ 1 కొరింథీయులు 1:26-29
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం