యేసు మానవునిగా వచ్చి, మనుష్యుల ఆహారము తిని, మానవుల వలె జీవించినందున, లెక్కలేనన్ని ప్రజలు ఆయనను దేవుడిగా గుర్తించలేకపోయి ఆయనను నిరాకరించారు. అందువల్లే యేసు శరీరధారిగా వచ్చారని గుర్తించే ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చినదని, గుర్తించని ప్రతి ఆత్మ క్రీస్తువిరోధి యొక్క ఆత్మ అని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది.
పరిశుద్ధాత్మ యొక్క యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మానవాళిని రక్షించుటకు వచ్చారు. మానవాళి దేవుని నుండి రక్షణ యొక్క ఆశీర్వాదమును పొందుకొనుటకు, వారు మొదటగా తమ స్వంత ముందస్తు అంచనాలను పక్కన పెట్టి, దేవుడు శరీరధారిగా రెండవసారి వచ్చునని ప్రకటించే పరిశుద్ధ గ్రంథపు ప్రవచనమును విశ్వసించవలెను.
ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.... 1 తిమోతి 2:4–5
యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.... 1 యోహాను 4:2–3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం