పరిశుద్ధాత్మ యుగంలో, స్త్రీకి మరియు శేషించిన తన సంతానమునకు మరియు సాతాను మరియు వాని అనుచరులకు మధ్యన గొప్ప ఆత్మీక యుద్ధము జరుగునని దేవుడు పరిశుద్ధగ్రంథంలో ప్రవచించారు. రక్షింపబడనివారి నుండి రక్షింపబడువారిని దేవుడు వేరుచేసినప్పుడు, తల్లియైన దేవుడగు స్త్రీ పక్షాన నిలబడటం ద్వారా మాత్రమే, మనం గొప్ప ఆత్మీక యుద్ధంలో గెలిచి రక్షణ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలము.
భూలోక కుటుంబ వ్యవస్థ మరియు హవ్వ యొక్క సృష్టి యొక్క ప్రక్రియ ద్వారా తల్లియైన దేవుడు ఉన్నారని మరియు శేషించిన స్త్రీ యొక్క సంతానమైన దేవుని సంఘము యొక్క సభ్యులు యెరూషలేము తల్లి యొక్క మహిమను ప్రపంచానికి ప్రకటించాలని దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మనకు స్పష్టంగా తెలియజేశారు.
అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను. ప్రకటన 12:17
యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలివారిని ఉంచియున్నాను రేయైన పగలైనవారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెషయా 62:6-7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం