యేసు 2,000 సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చి క్రొత్త నిబంధన పస్కాను స్థాపించినపుడు రక్షణను అనుగ్రహించిన సంఘము, మరియు అపొస్తలుడైన పౌలు, పేతురు మరియు యోహాను వంటి తొలినాటి సంఘ పరిశుద్ధులు హాజరైన సంఘము దేవుని సంఘము. ఏమైనప్పటికీ, 4వ శతాబ్దంలో, దేవుని యొక్క కట్టడలు కొట్టివేయబడ్డాయి, మరియు అన్యమత పద్ధతులు సంఘంలోకి చొరబడ్డాయి. రక్షణ యొక్క వెలుగు అదృశ్యమైపోయి అంధకార యుగాలు ప్రారంభమయ్యాయి.
పరిశుద్ధగ్రంథం యొక్క ప్రవచనం ప్రకారం, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు 1964లో కొరియాలో దేవుని సంఘమును స్థాపించారు మరియు పరిశుద్ధగ్రంథము మరియు ప్రవక్తల పునాది ఆధారంగా క్రొత్త నిబంధన పస్కా సత్యముతో సంఘమును నడిపించారు. “పేతురు యేసును వెంబడించెను, నేను తల్లిని వెంబడిస్తాను” అంటూ మానవాళిని రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చిన తల్లియైన దేవుని గురించి ఆయన తన పిల్లలకు సాక్ష్యమిచ్చారు.
కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, . . . 1 కొరింథీయులు 1:2
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ఎఫెసీయులు 2:20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం