సమస్త మానవాళి జీవించాలనే ప్రగాఢమైన కోరికతో, దేవుడు పస్కా యొక్క గొప్ప వాగ్ధానమును స్థాపించారు. సిలువపై తన మరణానికి ముందు రోజు రాత్రి, “మీరు పస్కాను తప్పక ఆచరించవలెను” అని ఆజ్ఞాపిస్తూ ఆయన తన చివరి వీలునామాను మనకు వదిలివెళ్ళారు.
దేవుడు స్వయంగా మనలను గైకొనవలెనని ఆజ్ఞాపించిన పస్కా, మానవ అధికారం చేత ఎన్నటికీ కొట్టివేయబడనేరదు. ఐగుప్తులో సుదీర్ఘమైన బానిసత్వాన్ని సహించిన ఇశ్రాయేలీయులు పస్కా ద్వారా విముక్తి పొందినట్లుగానే, మరణపు గొలుసుల చేత బంధించబడిన సమస్త మానవాళికి స్వాతంత్ర్యమునకు గల ఏకైక మార్గము పస్కా సత్యమే.
పస్కాపశువును వధింపవలసిన పులియనిరొట్టెల దినమురాగా ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి. అప్పుడాయన– నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. లూకా 22:7–15
కావున యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్యజీవముగలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. యోహాను 6:53–54
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం